డిజిటల్ రూపీ అంటే ఏంటి? దీనికి యూపీఐకి తేడా ఏమిటి?
డిజిటల్ రూపీ అంటే ఏంటి? దీనికి యూపీఐకి తేడా ఏమిటి?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫ్‌లైన్ డిజిటల్ రూపీని (e₹) లాంచ్ చేసింది.
ఈ డిజిటల్ రూపీ అంటే ఏంటి? క్రిప్టో కరెన్సీకి, యూపీఐ చెల్లింపులకు, ఈ డిజిటల్ రూపాయికి తేడా ఏంటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









