హార్ముజ్ జలసంధిలో భారతీయులున్న నౌకపై దాడి, మంటల్లో చిక్కుకున్న నౌక

వీడియో క్యాప్షన్, హార్ముజ్ జలసంధిలో భారతీయులున్న నౌకపై దాడి, మంటల్లో చిక్కుకున్న నౌక
హార్ముజ్ జలసంధిలో భారతీయులున్న నౌకపై దాడి, మంటల్లో చిక్కుకున్న నౌక
ప్రచురణ

హార్ముజ్ జలసంధిలో పెట్రో డాల్ఫిన్ అనే చమురు నౌక దాడికి గురైన దృశ్యాలివి.

ఈ ఘటన ఈ నెల 11న జరిగింది. 11 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న ఈ షిప్‌పై సోహార్ యాంకరేజ్ ప్రాంతంలో డ్రోన్ దాడి జరిగినట్టు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు.

అలాగే భారతీయ నావికుల్లో తొమ్మిది మందిని రక్షించామని, గల్లంతైన ఇద్దరి కోసం స్థానిక కోస్ట్ గార్డ్ గాలింపు చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)