గరివిడి లక్ష్మి: ‘మూణ్నాలుగు జిల్లాలకు తెలిసిన నన్ను మొత్తం ప్రపంచానికి పరిచయం చేశారు’
గరివిడి లక్ష్మి: ‘మూణ్నాలుగు జిల్లాలకు తెలిసిన నన్ను మొత్తం ప్రపంచానికి పరిచయం చేశారు’
ప్రచురణ
ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి 'గరివిడి లక్ష్మి' బయోపిక్ ఇటీవల విడుదలైంది.
ఈ సందర్భంగా మూవీ యూనిట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గరివిడి లక్ష్మి పాల్గొన్నారు.
గరివిడి లక్ష్మి బయోపిక్‌లో ఆనంది నటించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









