నేపాల్ వరదలు: 165మంది మృతికి, వందలమంది గల్లంతుకు కారణమైన వరద బీభత్సం -13 ఫోటోల్లో..

నేపాల్ వరదలు
ఫొటో క్యాప్షన్, నువాకోట్‌లో వరదనీటిలో సగం కొట్టుకుపోయిన వంతెన
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

నేపాల్-టిబెట్ సరిహద్దులో ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటి వరకు 165 మంది చనిపోయారని నేపాల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సంస్థ ఎన్‌డీఆర్ఆర్ఎంఏ తెలిపింది.

826మందిఆచూకీ లభించడంలేదని, వారిలో 529మంది పర్యటకులని తెలిపింది.

ఆచూకీ లభించనివారిలో దాదాపు 300మంది భారతీయులని నేపాల్ విదేశాంగమంత్రి చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నేపాల్ వరదలు
ఫొటో క్యాప్షన్, త్రిశూల్ నది వెంట దెబ్బతిన్న భవనాలు, మౌలిక సదుపాయాల ఏరియల్ వ్యూ
నేపాల్ వరదలు
నేపాల్ వరదలు
ఫొటో క్యాప్షన్, సెంట్రల్ నేపాల్‌లోని నువాకోట్‌లో వరదనీరు హైవే ముంచేసింది.
నేపాల్ వరదలు
ఫొటో క్యాప్షన్, నువాకోట్‌ ప్రాంతంలో వరద పరిస్థితి ఏరియల్ వ్యూ.
నేపాల్ వరదలు
ఫొటో క్యాప్షన్, నేపాల్ వరద బాధితుల కోసం భారత్ సహా పలు దేశాలు మానవతాసాయాన్ని పంపిస్తున్నాయి.
నేపాల్ వరదలు
ఫొటో క్యాప్షన్, హిమనీనదం కూలిపోవడం, దానివల్ల మట్టి, రాళ్ల ప్రవాహం కారణంగా భూకంపం తరహా ప్రకంపనలు ఏర్పడ్డాయని అమెరికా జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్) విశ్లేషించింది.
నేపాల్ వరదలు
ఫొటో క్యాప్షన్, వరదనీటిలో కూరుకుపోయిన ఆలయం
నేపాల్ వరదలు
ఫొటో క్యాప్షన్, నువాకోట్ జిల్లాలో ఓ వరద బాధితుడిని సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం.
నేపాల్ వరదలు
ఫొటో క్యాప్షన్, త్రిశూలీ బజార్‌లో బురదలో మునిగిపోయిన భవనాలను, రోడ్లను పరిశీలిస్తున్న స్థానికులు
నేపాల్ వరదలు
ఫొటో క్యాప్షన్, నువాకోట్ జిల్లాలోని దేవఘాట్‌లో సహాయక కార్యక్రమాలు
నేపాల్ వరదలు
ఫొటో క్యాప్షన్, వరదల నుంచి తప్పించుకున్న మహిళలు ఆర్మీ క్యాంప్ వెలుపల వేచిచూస్తున్నారు.
నేపాల్ వరదలు

హిమపాతం వల్ల భోటేకోషి నదికి ఉపనదైన ల్హెందె నది ప్రవాహానికి అడ్డంకి ఏర్పడింది. టిబెట్‌కు సరిహద్దుకు దగ్గరలోని తిమురే ప్రాంతానికి తొలుత వరదనీరు చేరింది. తర్వాత వరద వేగంగా దిగువ ప్రాంతాలవైపు వెళ్లింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)