దురంతో ఏసీ బోగీపై రాళ్ల దాడి.. పగిలిన అద్దాలు
దురంతో ఏసీ బోగీపై రాళ్ల దాడి.. పగిలిన అద్దాలు
ప్రచురణ
నాగ్‌పూర్ నుంచి ముంబయి వైపు వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.
రైలు... బోర్ఖేడీ స్టేషన్ సమీపం నుంచి వెళ్తుండగా రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా రైలుపై రాళ్లదాడి జరిగింది.
దీంతో థర్డ్ ఏసీ బోగీ అద్దాలు పగిలిపోయాయి. దీనికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









