LPUలో విద్యార్థుల నిరసనలు, యూనివర్సిటీ పరిసరాల్లో మంటలు
LPUలో విద్యార్థుల నిరసనలు, యూనివర్సిటీ పరిసరాల్లో మంటలు
ప్రచురణ
మంటలు, పొగలు.. విధ్వంసం, నిరసనలకు సంబంధించిన ఈ దృశ్యాలు... ఫగ్వాడాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందినవి.
ఎల్‌పీయూ ప్రాంగణంలో శనివారం, ఆదివారం ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









