ఉల్లిపాయలు కొని వచ్చేలోగా రూ. 5 లక్షల డబ్బు చోరీ

వీడియో క్యాప్షన్, ఉల్లిపాయలు కొని వచ్చేలోపు రూ. 5 లక్షల నగదు ఎలా మాయమైందంటే...
ఉల్లిపాయలు కొని వచ్చేలోగా రూ. 5 లక్షల డబ్బు చోరీ

ఉల్లిపాయలు కొనేందుకు షాప్‌లోకి వెళ్లి వచ్చే సరికి స్కూటీలో ఉన్న రూ. 5 లక్షల నగదు పోయిందని ఒకరు ఫిర్యాదు చేశారు.

చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని వచ్చిన ఓ వ్యక్తి స్కూటీ సీటు కింద ఉన్న కవర్ తీసుకోవడం సీసీటీవీలో రికార్డయింది.

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా వేములూరుపాడులో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నరసరావుపేట రూరల్ ఎస్సై కిశోర్ చెప్పారు.

దొంగతనం, సీసీటీవీ

ఫొటో సోర్స్, UGC

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)