సర్ ఆర్థర్ కాటన్ ఇల్లు: గోదావరి, దానిపై బ్రిడ్జి కనిపించేలా ఒకప్పటి ఆయన నివాసం ఎలా ఉంటుందంటే...

వీడియో క్యాప్షన్, గోదావరి, దానిపై బ్రిడ్జి కనిపించేలా సర్ ఆర్థర్ కాటన్ ఇల్లు.. ఎక్కడుందంటే..
సర్ ఆర్థర్ కాటన్ ఇల్లు: గోదావరి, దానిపై బ్రిడ్జి కనిపించేలా ఒకప్పటి ఆయన నివాసం ఎలా ఉంటుందంటే...
ప్రచురణ

ధవళేశ్వరం బ్యారేజీని కట్టింది సర్ ఆర్థర్ కాటన్ అని చాలా మందికి తెలుసు, కానీ ఆయన నివసించిన ఇల్లు ఎక్కడుందో తెలిసింది మాత్రం కొద్దిమందికే.

ఇది ఆ ఇంటి కథ ఈ వీడియో స్టోరీలో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)