‘‘మాకు స్వాతంత్య్రం ఎప్పుడో వచ్చింది, మా ఊరికి బస్సు ఇప్పుడే వచ్చింది... ’’

వీడియో క్యాప్షన్, 'మా ఊరికి బస్సొచ్చిందోచ్..'
‘‘మాకు స్వాతంత్య్రం ఎప్పుడో వచ్చింది, మా ఊరికి బస్సు ఇప్పుడే వచ్చింది... ’’
ప్రచురణ

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా పెద్ద కోడపగల్ మండలం బాబుల్‌గావ్ గ్రామంలోకి తొలిసారిగా బస్సు వచ్చింది.

ఒక ఊళ్లోకి బస్సు రావడం వింతేమీ కాదు. కానీ ఆ ఊరి ప్రజలు మాత్రం దాన్ని ఒక వేడుకల చేసుకున్నారు.

అక్కడ ఏం జరిగిందో ఈ వీడియో కథనంలో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)