మెట్రోలో పాములు.. కాదుకాదు చేపలు

వీడియో క్యాప్షన్, చైనా మెట్రోలో సడెన్‌గా పాముల్లాంటి చేపలు..ప్రయాణికులు ఏం చేశారంటే...
మెట్రోలో పాములు.. కాదుకాదు చేపలు
ప్రచురణ

చైనా మెట్రోలో సడెన్‌గా పాముల్లాంటి చేపలు కనిపించాయి.

చైనాలోని నాన్‌జింగ్‌ సిటీ మెట్రో రైలులో ఓ ప్యాసింజర్ దగ్గరున్న బకెట్ నుంచి ఈల్ చేపలు కిందపడ్డాయి. బకెట్ బోర్లా పడటంతో అందులోంచి బయటికొచ్చిన ఈల్ చేపలు రైలులో పాకడం మొదలుపెట్టాయి.

వాటిని పట్టుకునేందుకు మిగతా ప్రయాణికులు హెల్ప్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

చైనాలోని మార్కెట్లలో, సీఫుడ్ రెస్టరెంట్లలో ఈల్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇవి చూడ్డానికి పాముల్లాగే ఉంటాయి.

ఈల్ చేపలు

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)