చిన్నస్వామి స్టేడియం అంటే అందుకే ఇష్టం: ధోని

వీడియో క్యాప్షన్, చిన్నస్వామి స్టేడియం అంటే అందుకే ఇష్టం: ధోని
చిన్నస్వామి స్టేడియం అంటే అందుకే ఇష్టం: ధోని
ప్రచురణ

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం అంటే బ్యాటర్లకు చాలా ఇష్టమని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని చెప్పారు.

ఆ స్టేడియం ప్రత్యేకతల గురించి ధోనీ ఇంకా ఏం చెప్పారు? ఈ వీడియో స్టోరీలో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)