వైజాగ్ జూ: ఎలుగుబంట్లు, ఏనుగులు, పులులు, కోతులు.. వన్యప్రాణుల వేసవి జలకాలాటలు

వీడియో క్యాప్షన్,
వైజాగ్ జూ: ఎలుగుబంట్లు, ఏనుగులు, పులులు, కోతులు.. వన్యప్రాణుల వేసవి జలకాలాటలు
ప్రచురణ

విశాఖ జూ లో ఉన్న జంతువులకు వేసవి వేడి నుంచి రక్షణ కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు... ఇక్కడి జంతువులు ఈ ఏర్పాట్లతో ఎలా సేదదీరుతున్నాయో ఈ వీడియోలో చూడండి..

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)