కుంకుమ పువ్వు అసలైనదా? నకిలీదా? ఎలా తెలుసుకోవాలి
కుంకుమ పువ్వు అసలైనదా? నకిలీదా? ఎలా తెలుసుకోవాలి
ప్రచురణ
కశ్మీర్ టూర్ వచ్చిన వారి షాపింగ్ లిస్టులో కుంకుమ పువ్వు లేకపోవడం అనేది దాదాపు అరుదనే చెప్పాలి.
అయితే.. ఇది నకిలీ కుంకుమపువ్వేమో అనే భయం చాలామందిలో ఉంటుంది.
మరి కుంకుమపువ్వు అసలైనదా, నకిలీదా తెలుసుకోవడం ఎలా? ఈ వీడియోలో చూద్దాం.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









