You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఉల్లిపాయలు కొని వచ్చేలోగా రూ. 5 లక్షల డబ్బు చోరీ
ఉల్లిపాయలు కొని వచ్చేలోగా రూ. 5 లక్షల డబ్బు చోరీ
ఉల్లిపాయలు కొనేందుకు షాప్‌లోకి వెళ్లి వచ్చే సరికి స్కూటీలో ఉన్న రూ. 5 లక్షల నగదు పోయిందని ఒకరు ఫిర్యాదు చేశారు.
చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని వచ్చిన ఓ వ్యక్తి స్కూటీ సీటు కింద ఉన్న కవర్ తీసుకోవడం సీసీటీవీలో రికార్డయింది.
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా వేములూరుపాడులో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నరసరావుపేట రూరల్ ఎస్సై కిశోర్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)