అరుదైన గోల్డెన్ మంకీ.. అమ్మయింది

అరుదైన గోల్డెన్ మంకీ.. అమ్మయింది

అరుదైన గోల్డెన్ మంకీకి ఓ చిన్న బేబీ మంకీ పుట్టింది.

బెల్జియంలోని ఒక జూలో ఈ గోల్డెన్ మంకీ పిల్ల పుట్టడంతో అక్కడ సిబ్బంది చాలా సంతోషించారు.

ఇది అరుదైన అంతరించిపోతున్న జాతి కోతి.