కాకినాడలో తెలుగు, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల మధ్య కొట్లాట.. అసలేమిటీ వివాదం

వీడియో క్యాప్షన్, కాకినాడలో తెలుగు, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల మధ్య వివాదం, ఏం జరిగిందంటే.
కాకినాడలో తెలుగు, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల మధ్య కొట్లాట.. అసలేమిటీ వివాదం
కాకినాడలో తెలుగు, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల మధ్య వివాదం, ఏం జరిగిందంటే.

ఫొటో సోర్స్, UGC

ప్రచురణ

కాకినాడలోని ఒక ప్రైవేట్ నర్సింగ్‌ కళాశాలలో తెలుగు, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది.

ఒక ఫోన్ చోరీ విషయంపై మొదలైన వివాదం, కొట్లాట వరకూ దారి తీసింది.

చివరికి పోలీసులు జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)