పాకిస్తాన్లో 'అమృత్సర్ స్వీట్స్' షాపు
పాకిస్తాన్లో 'అమృత్సర్ స్వీట్స్' షాపు
ప్రచురణ
హైదరాబాద్‌లోని కరాచీ బేకరీ తరహాలో పాకిస్తాన్లో భారతీయ నగరం పేరుతో ఉన్న స్వీట్ షాపు ఇది.
అమృత్సర్ పేరుతో ఉన్న ఈ మిఠాయి దుకాణం పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రం, సర్గోధా నగరంలో ఉంది.
విభజన సమయంలో భారత్ నుంచి వచ్చిన తమ తండ్రి ఈ దుకాణం ప్రారంభించారని స్వీట్ షాపు యజమాని మహ్మద్ అనీస్ చెప్పారు. ఆ షాపు విశేషాలు ఈ వీడియో స్టోరీలో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









