వైజాగ్: సముద్రంలో కొట్టుకుపోతుంటే ఠక్కున కాపాడారు..
వైజాగ్: సముద్రంలో కొట్టుకుపోతుంటే ఠక్కున కాపాడారు..
ప్రచురణ
హెచ్చరిక: కలవరపరిచే దృశ్యాలు
ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగిపోతున్న ఐదుగురు పర్యటకులను కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు ఇలా రక్షించారు.
జులై 15న నల్గొండ జిల్లాకు చెందిన ఐదుగురు టూరిస్టులు విశాఖలోని ఆర్కే బీచ్ దగ్గర బలమైన అల కారణంగా సముద్రంలోకి కొట్టుకుపోయారు.
వెంటనే స్పందించిన మెరైన్ పోలీసులు వారిని కాపాడారు. ఆపై ప్రథమ చికిత్స చేసి, వారికి కౌన్సెంలింగ్ ఇచ్చారు.

ఫొటో సోర్స్, UGC
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









