'రాజ్‌కుమార్‌ పేరిట 16 సిమ్ కార్డులు, 2 కోట్ల అప్పులు..'- పోలీసులు ఇంకా ఏం చెప్పారంటే...

వీడియో క్యాప్షన్, ‘రాజ్‌కుమార్‌ పేరిట 16 సిమ్ కార్డులు, 2 కోట్ల అప్పులు..’- Police
'రాజ్‌కుమార్‌ పేరిట 16 సిమ్ కార్డులు, 2 కోట్ల అప్పులు..'- పోలీసులు ఇంకా ఏం చెప్పారంటే...
'రాజ్‌కుమార్‌ పేరిట 16 సిమ్ కార్డులు, 2 కోట్ల అప్పులు..'- Police
  • ప్రచురణ

ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు పి. రాజ్ కుమార్ మరణించారని ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి ప్రకటించారు.

రాజ్‌ కుమార్ కేసులో పోలీసులు గుర్తించిన అనేక అంశాలను ఈ వీడియో స్టోరీలో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)