‘‘ఫిఫా వరల్డ్ కప్ ఫలితాలను మా పిల్లి భలే అంచనా వేస్తోంది’’ అంటూ మురిసిపోతున్న దంపతులు
‘‘ఫిఫా వరల్డ్ కప్ ఫలితాలను మా పిల్లి భలే అంచనా వేస్తోంది’’ అంటూ మురిసిపోతున్న దంపతులు
ప్రచురణ
ఫిఫా వరల్డ్ కప్ ఫలితాలను తమ పిల్లి సరిగ్గా అంచనా వేస్తోందని ఓ యువ జంట చెబుతోంది.
ఫుట్‌బాల్ ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఎవరు గెలుస్తారో ముందే పసిగడుతోందంటూ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది 'బిల్లీ' అనే ఈ పిల్లి.
23 మ్యాచ్‌ల్లో ఏకంగా 21 మ్యాచ్‌ల ఫలితాలను ఇది పక్కాగా అంచనా వేసినట్లు ఆ దంపతులు చెబుతున్నారు. అసలు కథేంటో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









