నేపాల్ ఆకస్మిక వరదలు: కొండచరియలు విరిగిపడి కూలిపోయిన ఇల్లు

వీడియో క్యాప్షన్,
నేపాల్ ఆకస్మిక వరదలు: కొండచరియలు విరిగిపడి కూలిపోయిన ఇల్లు
ప్రచురణ

నేపాల్-టిబెట్ సరిహద్దులో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 162మంది చనిపోయారని, 800మందికి పైగా గల్లంతయ్యారని నేపాల్ పోలీసులు, నేపాల్ టూరిజం బోర్డు అధికారులు ప్రకటించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)