ఎండిపోయిన నదిలో బయటపడ్డ రెండో ప్రపంచ యుద్ధం నాటి వస్తువులు
ఎండిపోయిన నదిలో బయటపడ్డ రెండో ప్రపంచ యుద్ధం నాటి వస్తువులు
ప్రచురణ
తీవ్రమైన కరవు కారణంగా బుడాపెస్ట్‌లోని డాన్యూబ్ నది ఎండిపోయింది.
దీంతో అందులో రెండో ప్రపంచ యుద్ధం నాటి ఇద్దరు సైనికుల మృతదేహాలతో పాటు ఆనాటి నౌకలు, మోటార్ సైకిళ్లు వంటి అవశేషాలు ఇలా బయటపడ్డాయి. ఆ విశేషాలు ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఫొటో సోర్స్, Reuters