'కుట్టూ అతుకూ లేదు, మా కష్టం గుర్తించి ఈ జాతీయ జెండాను ఒక్కసారైనా ఎర్రకోటపై ఎగరేయాలి'

వీడియో క్యాప్షన్, Indian Flag: 'కుట్టూ, అతుకూ లేదు, మా కష్టం గుర్తించి దీన్ని ఒకసారైనా ఎర్రకోటపై ఎగరేయాలి'
'కుట్టూ అతుకూ లేదు, మా కష్టం గుర్తించి ఈ జాతీయ జెండాను ఒక్కసారైనా ఎర్రకోటపై ఎగరేయాలి'
ప్రచురణ

ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఈ కుటుంబం నాలుగేళ్లు కష్టపడి కుట్టూ, అతుకూ లేని జాతీయ జెండాను మగ్గంపై నేశామని చెబుతోంది. తమ కష్టానికి ఫలితం దక్కాలని ఆశపడుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)