విశాఖ స్టీల్ ప్లాంట్: మరుగుతున్న ఉక్కు చిమ్మడంతో 8 మంది మృతి
విశాఖ స్టీల్ ప్లాంట్: మరుగుతున్న ఉక్కు చిమ్మడంతో 8 మంది మృతి
ప్రచురణ
విశాఖ స్టీల్ ప్లాంటులో సోమవారం భారీ ప్రమాదం జరిగింది.
ప్లాంట్ ఎస్ఎంఎస్-2లో హాట్‌మెంట్ బకెట్లు కూలడంతో స్టీల్ లిక్విడ్ పడి, పలువురు కార్మికులు మరణించగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదంలో భారీగా మంటలు చేలరేగడంతో అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









