'మెలోడీ' చాక్లెట్లను మెలోనికి గిఫ్ట్‌గా ఇచ్చిన మోదీ...
'మెలోడీ' చాక్లెట్లను మెలోనికి గిఫ్ట్‌గా ఇచ్చిన మోదీ...
ప్రచురణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మెలోడీ’ చాక్లెట్లను జార్జియా మెలోనికి గిఫ్ట్‌గా ఇచ్చారు.
ప్రధాని మోదీ తమ కోసం గిఫ్ట్ తెచ్చారు అంటూ మెలోని ఆనందం వ్యక్తం చేశారు.
థాంక్యూ ఫర్ గిఫ్ట్ అని ఆమె ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

ఫొటో సోర్స్, Giorgia Meloni/X
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









