'వెనుక నుంచి బైకుపై వచ్చి.. 2.5 తులాల బంగారం గొలుసు లాక్కెళ్లాడు'
'వెనుక నుంచి బైకుపై వచ్చి.. 2.5 తులాల బంగారం గొలుసు లాక్కెళ్లాడు'
ప్రచురణ
ఓ మహిళ మెడలోంచి బంగారం చైన్‌ను గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లిన ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో జరిగింది.
గోదావరిఖనిలోని తిలక్ నగర్లో మే 17న జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









