ఆ అమ్మాయిలు ఆస్ట్రో అంబాసిడర్లు

వీడియో క్యాప్షన్, ఆకాశంలో అద్భుతాలు చూపించే ‘ఆస్ట్రో అంబాసిడర్లు’
ఆ అమ్మాయిలు ఆస్ట్రో అంబాసిడర్లు
ప్రచురణ

లద్దాఖ్‌లోని హాన్లే భారత్‌లో తొలి డార్క్ స్కై రిజర్వ్. అంటే.. చీకటిని సంరక్షించే ప్రదేశం అన్నమాట. ఇలా సంరక్షిస్తున్నది ఎవరో కాదు ఇక్కడున్న ఆస్ట్రో-అంబాసిడర్లే.

ఇంతకీ వీళ్లేం చేస్తారు...ఈ వీడియో స్టోరీలోచూడండి.

లద్దాఖ్, ఆస్ట్రో అంబాసిడర్లు, నక్షత్రాలు, విశ్వం, టెలిస్కోప్