యుద్ధం వల్ల విడిపోయిన కుటుంబం నాలుగేళ్ల తర్వాత కలిసింది...
యుద్ధం వల్ల విడిపోయిన కుటుంబం నాలుగేళ్ల తర్వాత కలిసింది...
ప్రచురణ
నాలుగేళ్లకుపైగా దూరంగా ఉన్న తన తోబుట్టువులను కలుసుకోవడంతో ఓ యుక్రెయిన్ మహిళ ఇలా సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
యుక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఒలెనా తన తల్లి, సోదరుడు, సోదరి నుంచి విడిపోయారు.
రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతంలో అనారోగ్యంతో ఉన్న తమ బామ్మను చూసుకోవడం కోసం ఆ కుటుంబం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దాడికి దిగిన తర్వాత.. ప్రస్తుతం దాదాపు ఐదోవంతు యుక్రెయిన్ భూభాగం రష్యా నియంత్రణలోనే ఉంది.

ఫొటో సోర్స్, @el_alekseevna_21
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









