గంగానది వరదలకు నీట మునిగిన ట్రాక్టర్ యార్డ్

వీడియో క్యాప్షన్, గంగానది వరదలకు నీట మునిగిన ట్రాక్టర్ యార్డ్
గంగానది వరదలకు నీట మునిగిన ట్రాక్టర్ యార్డ్
ప్రచురణ

బిహార్‌లో గంగా నది వరద నీటితో పోటెత్తడంతో అనే ప్రాంతాలు జలమయమయ్యాయి.

స్థానికంగా ఉన్న ఓ ట్రాక్టర్ తయారీ కంపెనీ యార్డ్ కూడా వరద నీటిలో చిక్కుకుంది. దీంతో అక్కడ నిలిపి ఉంచిన అనేక ట్రాక్టర్లు నీళ్లలో మునిగాయి.

పూర్తి వివరాలు ఈ వీడియో స్టోరీలో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)