ఒక్కసారిగా ఎర్రగా మారిపోయిన ఆకాశం... ఎందుకు?

చదివే సమయం: 2 నిమిషాలు

గ్రీస్‌లోని క్రీట్ నగరంలో ఆకాశం ఒక్కసారిగా ఎర్రగా మారిపోయింది.

సహారా ఎడారి నుంచి ఇసుక, ధూళికళాల ప్రభావంతో ఆకాశం ఎర్రగా అయింది. ఓ తుఫాన్ సమయంలో ఇది జరిగింది.

బలమైన గాలులు, వరదలతో తుఫాన్ కొన్ని ప్రాంతాలను తాకింది. ఆ సమయంలో ఆకాశం ఎరుపు, నారింజ రంగులో కనిపించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)