నీళ్లు తాగేందుకు వచ్చిన జింకను చుట్టుముట్టిన కుక్కలు..

వీడియో క్యాప్షన్,
నీళ్లు తాగేందుకు వచ్చిన జింకను చుట్టుముట్టిన కుక్కలు..
ప్రచురణ

కోయంబత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఒక జింక దాహం తీర్చుకోడానికి నీటి తొట్టెల దగ్గరకు వచ్చింది.

అయితే కొన్ని కుక్కలు అరుస్తూ, దాన్ని కరవడానికి ప్రయత్నించాయి. జింక వాటి నుంచి తప్పించుకుని పరుగులు తీసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

జింకను తరిమిన కుక్కలు

ఫొటో సోర్స్, UGC

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)