మీ ఫిర్యాదుపై ఎవరు స్పందిస్తారు?
మీరు ప్రస్తుతం భారత్‌లో నివసిస్తుంటే, మీ ఫిర్యాదు అవసరమైన చర్యలు తీసుకోవడానికి కలెక్టివ్ న్యూస్‌రూమ్ బాధ్యత వహిస్తుంది. మీరు భారత్‌లో నివసించనట్లయితే, మీ ఫిర్యాదుకు బీబీసీ ప్రతిస్పందిస్తుంది.
తర్వాత ఏం జరుగుతుంది?
మీ ఫిర్యాదు, విచారణ లేదా వ్యాఖ్యను పరిగణనలోకి తీసుకోవడానికి, విచారణ చేయడానికి మీ వ్యక్తిగత సమాచారాన్ని మేము లేదా కలెక్టివ్ న్యూస్‌రూమ్ (వర్తించే విధంగా) ఉపయోగించుకోవడం జరుగుతుంది. మీ విచారణ లేదా ఫిర్యాదు గురించి మరింత సమాచారాన్ని కోరడానికి లేదా మీకు ప్రతిస్పందనను పంపడం కోసం మిమ్మల్ని సంప్రదించడానికి మీ వ్యక్తిగత సమాచారాన్ని బీబీసీ లేదా కలెక్టివ్ న్యూస్‌రూమ్ ఉపయోగిస్తాయి.
మీ ఫిర్యాదు, విచారణ లేదా వ్యాఖ్యల స్వభావాన్ని బట్టి మీ వ్యక్తిగత సమాచారాన్ని మేం ఆమోదించిన థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్‌లతో బీబీసీ పంచుకోవలసిన అవసరం రావచ్చు. ఈ భాగస్వాములు మీ వ్యక్తిగత సమాచారాన్ని బీబీసీ తరఫున మాత్రమే ఉపయోగిస్తారు కానీ బీబీసీతో సంబంధం లేకుండా ఉపయోగించరు. మేం మీ వ్యక్తిగత సమాచారాన్ని కలెక్టివ్ న్యూస్‌రూమ్ సహా మేం నియమించే భాగస్వాములతో కూడా పంచుకోవలసిన అవసరం రావచ్చు.
మీ సమాచారాన్ని మా రిటెన్షన్ పాలసీ, సంబంధిత సమాచార రక్షణ చట్టాలన్నిటికీ అనుగుణంగా బీబీసీ ప్రాసెస్ చేస్తుంది, తన వద్ద ఉంచుకుంటుంది. మరింత సమాచారం కోసం మా ప్రైవసీ నోటీసును చూడండి.
మీ వ్యక్తిగత సమాచారాన్ని కలెక్టివ్ న్యూస్‌రూమ్ విశ్వసనీయ సమాచార నిర్వహణకర్తగా ఎలా చూసుకుంటుంది అనే దానిపై మరింత సమాచారం కోసం వారి ప్రైవసీ పాలసీని చూడండి.
వెబ్‌సైట్‌లో పబ్లిష్ అయిన కంటెంట్‌పై మీకు ఏవైనా ప్రశ్నలు, ఫిర్యాదులు ఉంటే వారి గ్రీవెన్స్ ఆఫీసర్ రాజేష్ ప్రియదర్శిని Rajesh.Priyadarshi@collectivenewsroom.com వద్ద మీరు సంప్రదించవచ్చు.