ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్: 'రూ. 2,000 నోట్ల ఉపసంహరణ వల్ల ప్రతికూల ప్రభావమేమీ ఉండదు'
'రెండు వేల రూపాయల నోట్ల విత్‌డ్రా వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు. దీని వల్ల ఎంత సానుకూల ప్రభావం ఉంటుందనేది, భవిష్యత్‌లో మాత్రమే తెలుస్తుంది' అని ఆర్‌బీఐ గవర్నర్ అన్నారు.
