మహాత్మా గాంధీ చివరి రోజు ఎలా గడిచింది?

వీడియో క్యాప్షన్, గాంధీజీ చివరి రోజు ఎలా గడిచింది? మహాత్ముడి హత్యకు ముందు నాథూరాం గాడ్సే ఏం చేశాడు?
మహాత్మా గాంధీ చివరి రోజు ఎలా గడిచింది?
ప్రచురణ

మహాత్మాగాంధీ 1948 జనవరి 30న మరణించారు. నాథూరాం గాడ్సే బాపూజీని హత్య చేశారు.

దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందున్న నడిపించిన జాతిపిత మరణం అలా సంభవిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు.

గాంధీ

అయితే జనవరి 30న ఉదయం మూడున్నరకే నిద్ర లేచిన గాంధీకి చివరి రోజు ఎలా గడిచింది? ఆయన ఎవరెవరిని కలిశారు? ఏ పనులు చేశారు? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)