'మనం అనుకున్నది సాధించాం' - అభిజీత్ దీప్కే

వీడియో క్యాప్షన్, 'మనం అనుకున్నది సాధించాం'- అభిజీత్ దీప్కే
'మనం అనుకున్నది సాధించాం' - అభిజీత్ దీప్కే
ప్రచురణ

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందిస్తూ "మనం అనుకున్నది సాధించాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మనం సాధించి చూపించాం" అని అన్నారు.

"చూడండి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయితే అయిపోయింది. మీరు భయపడకుండా ఉంటే, ఈ ప్రభుత్వానికి తలవంచకుండా ఉంటే ఎంతటి వారినైనా గద్దె దించవచ్చు అనే దానికి ఈ రాజీనామా నిదర్శనం. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యం" అన్నారాయన.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)