మోదీ కోరికపై 'సంతూర్' వాయించిన జపాన్ ప్రధాని

వీడియో క్యాప్షన్, మోదీ కోరికపై 'సంతూర్' వాయించిన జపాన్ ప్రధాని
మోదీ కోరికపై 'సంతూర్' వాయించిన జపాన్ ప్రధాని
ప్రచురణ

భారత్‌లో పర్యటిస్తున్న జపాన్ ప్రధాని సనాయె టకయిచి.. దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌‌లో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా అక్కడ ఆమె ఇలా సంతూర్‌ను వాయించారు. ప్రధాని మోదీ తన సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేశారు.

భారత్, జపాన్

ఫొటో సోర్స్, NarendraModi/X

ఫొటో క్యాప్షన్, టకాయిచీ, నరేంద్ర మోదీ

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.